El Nino Winter Warning, Experts warn of extreme winter weather in the US due to a powerful El Nino. California and five other states face heavy snowfall, floods, and storms. ఎల్ నినో ప్రభావంతో అమెరికాలో అత్యంత తీవ్రమైన వాతావరణ ముప్పు పొంచివుంది. కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్థితి విధింపు, ఆరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మంచు తుఫానుల హెచ్చరికలు.