CM Revanth Reddy Bathukamma gift, promising ₹2,500 monthly aid from Bathukamma and two tolas of gold under Kalyana Lakshmi video viral. telangana govt officially confirmed it is a deep fake. బతుకమ్మ నుంచి మహిళలకు రూ.2500 సాయం, కల్యాణలక్ష్మి కింద రెండు తులాల బంగారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు వైరల్ అవుతున్న వీడియో డీప్‌ఫేక్‌గా తెలంగాణ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ తేల్చింది.