ఫ్రాన్స్ కొత్త ప్రధాని రాజీనామా.. తొలి కేబినెట్ భేటీ తర్వాత ఎందుకీ ఈ నిర్ణయం

2 months ago 3
ARTICLE AD
<p>ప్యారిస్: ఫ్రాన్స్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్నూ రాజీనామా చేశారు. తన మంత్రివర్గాన్ని ప్రకటించి, తొలి సమావేశం నిర్వహించిన గంటల వ్యవధిలోనే సెబాస్టియన్ ఫ్రాన్స్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని రాజీనామాను అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వెంటనే ఆమోదించారు. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.</p>
Read Entire Article