Prashant Kishor Electoral Debut as Counting Starts in Bankipur Bypoll. The Bankipur seat fell vacant after the BJP Nitin Nabin resigned as MLA after his appointment as the party's president and subsequent election to the Rajya Sabha. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో. ఆయన భవితవ్యం ఏమిటనేది ఇంకాస్సేపట్లో తేలిపోతుంది.