ప్రయాణికుల జేబులు కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గం - కేటీఆర్

2 months ago 3
ARTICLE AD
ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరల పెంపును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు.
Read Entire Article