BRICS Summit 2026, Foreign leaders in Delhi will be served regional Indian delicacies including Bengal nimki, Rajasthan mini kachori, Maharashtra bhakarwadi and Tamil Nadu murukku. బ్రిక్స్ సదస్సు 2026 కోసం విదేశీ నేతలకు భారతీయ ప్రాంతీయ వంటకాలను వడ్డించనున్నారు. బెంగాల్ నిమ్కీ, రాజస్థాన్ మినీ కచోరీ, మహారాష్ట్ర భాకర్వాడి, తమిళనాడు మురుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.