Cabinet Reshuffle: PM Modi recently held a crucial late-night meeting with ministers to review performance and discuss future reforms. రానున్న రోజుల్లో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.