Ram Charan Seva Sankalp Abhiyan: On PM Modi's birthday, actor Ram Charan joins Seva Sankalp Abhiyan and pledges free skill development training to 1,000 women in the coming months. His decision draws widespread praise. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా హీరో రామ్ చరణ్ సేవా సంకల్ప్ అభియాన్లో చేరి 1,000 మహిళలకు ఉచిత ఉపాధి నైపుణ్య శిక్షణ ఇస్తానని ప్రకటించారు. ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.