ప‌చ్చ‌ని సంసారంలో నిప్పులు పోసింది

2 months ago 3
ARTICLE AD

దివంగత పారిశ్రామికవేత్త - బిలియనీర్ సంజయ్ కపూర్ రూ. 30,000 కోట్ల విలువైన ఆస్తులను కూడట్టి అకస్మాత్తుగా గుండెపోటుతో ణించిన సంగతి తెలిసిందే. అతడికి ముగ్గురు భార్యలు. మూడో భార్యప్రియా చ్ దేవ్ తో అతడు లండన్ లో నివశిస్తున్నాడు. అయితే సంజయ్ ణించిన ర్వాత రెండో భార్య రిష్మా, ఆమె పిల్లలు ప్రియా చ్ దేవ్ గుత్తాధిపత్యంపై కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. 30 వేల కోట్ల ఆస్తులకు సంబంధించి వాటా కు క్కాలని రీనా పిల్లలు తండ్రి ఆస్తి కోసం కోర్టులో పోరాడుతున్నారు.

 

అయితే సంజయ్ పూర్ మూడో భార్య ప్రియా చ్ దేవ్ వైరి ర్గాలకు ఆస్తులకు సంబంధించిన ఎలాంటి మాచారం లీక్ చేయడం లేదు. సంజయ్ ల్లి కూడా కు చిల్లిగవ్వ ఆస్తి కూడా కొడుకు రాసివ్వలేదని, ను రోడ్ పై దిలేసారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రియా చ్ దేవ్ పై రిష్మా పూర్ కోర్టులో పోరాటం సాగిస్తున్నారు.

 

యంలో సంజయ్ పూర్ సోదరి మందిరా పూర్ రిలో దిగారు. తాజా పాడ్ కాస్ట్ లో మందిరా పూర్ సోదరుడి భార్య ప్రియా చ్ దేవ్ పై సంచ ఆరోపలు చేసారు. సంజయ్ పూర్ - రిష్మా పూర్ కాపురంలో ప్రియా చ్ దేవ్ నిప్పులు పోసిందని మందిర ఆరోపించారు. దానికి తానే ప్రత్యక్ష సాక్ష్యని వెల్లడించారు. సంజయ్ - రిష్మా చాలా ఆనందంగా ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డ పుట్టిన యంలోనే ప్రియా అతడి జీవితంలోకి ప్రవేశించింది. ఆరోజు విమానంలో ప్రియా రిచయం సోదరుడు సంజయ్ ని మార్చేసిందని మందిర తెలిపారు. చ్చని సంసారాన్ని చెడగొట్టడం రికాదు. యంలో నేను నా స్నేహితురాలు రిష్మాకు రైన ద్ధతునివ్వలేకపోయాను అని కూడా  ఆవేద చెందారు.

 

నా సోదరుడి మూడో వివాహానికి ఇంట్లో ఎవరూ మ్మతించలేదు. నాన్నగారు పూర్తిగా వ్యతిరేకించారు. అమ్మ అక్క చెల్లెలు అందరూ అతడిని వ్యతిరేకించారు. న్యూయార్క్ లో రిగిన వివాహానికి మేం ఎవరూ వెళ్లలేదు అని నాటి ను గుర్తు చేసుకున్నారు. ప్రియాను మా తండ్రి గారు ఎప్పుడూ వ్యతిరేకించారని మందిర తెలిపారు.

2017లో సంజయ్ కపూర్ - ప్రియా సచ్దేవ్ వివాహానికి తాను లేదా తన సోదరి హాజరు కాలేదని మందిరఅన్నారు.

 

కరిష్మా కపూర్ 2003లో సంజయ్ కపూర్ను వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు, 2005లో జన్మించిన సమైరా - 2011లో జన్మించిన కియాన్ ఉన్నారు. అయితే సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2016లో వివాహం విడాకులతో బంధం ముగిసింది. ప్రియా సచ్దేవ్ను మరుసటి సంవత్సరం సంజయ్ వివాహం చేసుకున్నాడు. జూన్ 2025లో అతను మరణించే వరకు వారు కలిసి ఉన్నారు.

Read Entire Article