Noida Shocker, A 16-year-old student was gang-raped by a bus driver and conductor in a moving sleeper bus in Noida. Police arrested both suspects and seized the vehicle. నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. కదిలే స్లీపర్ బస్సులో 16 ఏళ్ల విద్యార్థినిపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.