railway jobs: good news to unemployed as RRB given a huge 6557 posts notification for technicians. Applications are invited for Technician Grade-1 Signal and Grade-3 positions. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2026 సంవత్సరానికి సంబంధించి 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, గ్రేడ్-3 పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హులు.