Home Minister Anitha targets jagan, strongly criticises former CM YS Jagan Mohan Reddy for misleading job-seeking youth. Coalition government prioritises transparent and merit-based recruitment, she says. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. నిరుద్యోగ యువత ఆశలతో రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు.