Nizamabad GGH to become a referral hospital with upcoming super specialty services Health Minister Damodar Rajanarsimha announces during a review meeting with district MLAs. నిజామాబాద్ జీజీహెచ్‌ను రిఫరల్ హాస్పిటల్‌గా అభివృద్ధి చేస్తూ, త్వరలో సూపర్ స్పెషాలిటీ సర్వీసులు, అత్యాధునిక ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ.