TGSRTC in loss: MD Nagi Reddy reveals corporation incurred ₹153 crore loss in last two months. Holds high-level review meeting in Warangal region to discuss cost-cutting and loss prevention measures during rainy season.తెలంగాణ ఆర్టీసీ గత రెండు నెలల్లో రూ.153 కోట్ల నష్టం చవిచూసిందని ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. వరంగల్ రీజియన్‌లో సమీక్ష నిర్వహించి నష్ట నివారణ, ఖర్చు తగ్గింపు చర్యలపై చర్చించారు.