దసరా కిక్కు మాములుగా లేదు కదా...! రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు - కేవలం ఆ 3 రోజుల్లోనే….!

2 months ago 3
ARTICLE AD
దసరా పండగ వేళ రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1వ తేదీల్లో భారీగా మద్యం కొనుగోళ్లు పెరిగాయి. కేవలం ఈ 3 రోజుల్లోనే దాదాపు రూ.600 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Read Entire Article