థియేటర్లలోకి అనసూయ భరద్వాజ్, సాయి కుమార్ థ్రిల్లర్ మూవీ- అరి కొత్త రిలీజ్ డేట్ ఇదే!

2 months ago 3
ARTICLE AD
అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ అరి. జయశంకర్ దర్శకత్వం వహించిన అరి మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన అరి మూవీ ఈసారైనా థియేట్రికల్ రిలీజ్ అవుతుందేమో చూడాలి.
Read Entire Article