త్వరలో వచ్చే సంజీవని పథకంతో ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల వరకు లబ్ధి : మంత్రి గొట్టిపాటి
2 months ago
3
ARTICLE AD
పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో ఎక్కడ అమలు కాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయని చెప్పారు.