తెలుగు రాష్ట్రాలకు అలర్ట్: మళ్లీ మొదలైన వానలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
1 month ago
3
ARTICLE AD
AP Telangana Rain Alert, IMD issues rain alert for AP and Telangana due to depression. Moderate to heavy rains with strong winds expected from September 3 to 5. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.