తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ అమృత్ భారత్ రైలు టైమింగ్స్ లో మార్పు..!
2 months ago
3
ARTICLE AD
Dhanbad–Coimbatore–Dhanbad Amrit Bharat Weekly Superfast Express timings are revised at select stations under West Central Railway.పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో 22363/22364 ధన్బాద్–కోయంబత్తూర్–ధన్బాద్ అమృత్ భారత్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు వేళలను రైల్వే శాఖ సవరించింది.