Bhadradri Kothagudem Airport: Union Civil Aviation Minister Rammohan Naidu announces plans for new airport in Bhadradri Kothagudem. Technical team to visit on September 7 for site selection. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 7న సాంకేతిక బృందం స్థలాలు పరిశీలించనుంది.