తెలంగాణా, ఏపీ మీదుగా 16వేలకే కాశీ, అయోధ్య, బైద్యనాథ్ క్షేత్రాలకు ప్రత్యేక రైలు.. త్వరపడండి!
4 months ago
10
ARTICLE AD
ayodhya kashi punya kshetra yatra: IRCTC is offering a special Bharat Gaurav Tourist Train tour from Hyderabad and other Telangana & Andhra stations to Kashi, Ayodhya, Prayagraj and Baidyanath from July 4. ఐఆర్‌సీటీసీ జులై 4 నుంచి హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల వివిధ స్టేషన్ల నుంచి కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, బైద్యనాథ్ యాత్రకు భారత్ గౌరవ్ రైలు నడపనుంది.