telangana The Telangana Police Department has taken a key decision. Thirty-six DSPs across the state have been transferred simultaneously. Telangana DGP CV Anand has issued official orders to this effectతెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు ఒకేసారి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.