NHAI officially debunks the myth that vehicles can pass free if the queue at national highway toll plazas exceeds 100 metres. No such provision exists under National Highways Fee Rules 2008. Only notified categories get toll exemptions. నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద 100 మీటర్ల క్యూ దాటితే ఉచితంగా వెళ్లవచ్చనే ప్రచారం అబద్ధమని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. 2008 నిబంధనల్లో అలాంటి మినహాయింపు లేదు.