TG E-Ticket App: Telangana Police's TG E-Ticket App helps track and recover stolen vehicles quickly. Pilot in Hyderabad has already identified over 90 stolen vehicles. File FIR immediately for faster recovery. తెలంగాణ పోలీసుల టీజీ ఈ-టికెట్ యాప్‌తో చోరీకి గురైన వాహనాలను వేగంగా గుర్తిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 90కిపైగా వాహనాలు గుర్తించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి.