Deputy CM Bhatti Vikramarka clarifies that Telangana will not privatise GENCO, TRANSCO or DISCOMs. He highlights record power demand and promises to expose past BRS government's failures on Yadadri power plant. జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లను ప్రైవేటీకరించే ఆలోచన లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ తప్పిదాలను ఆధారాలతో బయటపెడతామన్నారు