Abhijeet Dipke said public trust in the judiciary, media, Election Commission and political system has eroded, calling for a nationwide people's movement to restore accountability.న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల సంఘం, రాజకీయ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లిందని సీజేపీ ఛీఫ్ అభిజీత్ దిప్కే తెలిపారు. జవాబుదారీతనాన్ని పునరుద్ధరించేందుకు దేశవ్యాప్త ప్రజా ఉద్యమం అవసరమని ఆయన తేల్చేశారు.