janasena chief pawan kalyan suggested party cadre to achieve 100 percent strike rate in upcoming local body elections like last assembly polls, which gives hint at seat sharing in ruling NDA. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గత అసెంబ్లీ ఎన్నికల తరహాలో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలంటూ జనసేన క్యాడర్ కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు సీట్ల పంపకాలపై దాదాపు క్లారిటీ ఇచ్చేసింది.