APCC chief YS Sharmila has refuted rumours about a meeting with her brother and YSRCP chief YS Jagan amid invitations for her daughter Anjili Reddy's wedding.కుమార్తె అంజిలీ రెడ్డి పెళ్లి ఆహ్వానాల నేపథ్యంలో తన అన్న వైఎస్ జగన్ ను కలిసినట్లు, వైసీపీలో చేరిపోతున్నట్లు వచ్చిన వార్తల్ని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తోసిపుచ్చారు.