జగనన్న కాలనీల ఇళ్లస్థలాలపై కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం.. 45 రోజుల్లోగా అలా చెయ్యాల్సిందే!
3 weeks ago
2
ARTICLE AD
The AP govt has formed a special ministerial committee to resolve issues in Jagananna housing colonies within 45 days, offering alternative plots to those who want to opt out. జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం 45 రోజుల గడువుతో మంత్రుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇష్టం లేని వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించనున్నారు