Telangana cheyutha pensions: telangana govt allows online applications for Cheyutha pensions without certificates initially; documents required only during verification. Deadline extended to September 15 for new social pensions. తెలంగాణలో చేయూత పింఛన్లకు ధ్రువపత్రాలు లేకుండానే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశీలన సమయంలోనే పత్రాలు సమర్పించాలి. గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.