చెట్టుకు కట్టేసి నిప్పంటించారు.. చికిత్స పొందుతూ సోషల్ మీడియా స్టార్ కన్నుమూత!
2 months ago
3
ARTICLE AD
Punjabi social media Influencer Manjeet Kaur passed away at PGI Chandigarh after fighting for her life for two months following a brutal attack. కిడ్నాప్‌కు గురై దారుణ దాడికి గురైన పంజాబీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ పీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.