Chandrababu Bhuvaneswari bonding: AP CM Chandrababu and wife Nara Bhuvaneswari share heartfelt messages on their 45th wedding anniversary. Their playful social media conversation goes viral as family and leaders extend wishes. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ప్రేమ సందేశాలు మార్పిడి చేసుకున్నారు. వారి సరదా సంభాషణ వైరల్.