Mumbai School Bus Accident, A massive tree collapsed on a school bus with 13 children onboard in Chembur. At least 10 children are injured, and one remains trapped inside the vehicle. ముంబైలోని చెంబూర్‌లో స్కూల్ బస్సుపై భారీ చెట్టు కూలి 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఒక చిన్నారి బస్సులోనే ఇరుక్కుపోగా.. బీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు.