ఘోర ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మంది మృతి.. 40 మందికి సీరియస్..
5 days ago
2
ARTICLE AD
A major road accident took place in Sivaganga district of Tamil Nadu. 11 people were killed and 40 others were injured when two RTC buses collided near Karaikudiతమిళనాడులోని శివగంగా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారైకుడి సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు.