Amazon Layoffs 2026, Amazon has announced a fresh round of job cuts impacting its retail and customer support teams across India, the US, and the UK during the Great Indian Festival sale. 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ నడుస్తుండగానే అమేజాన్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. భారత్, అమెరికా, బ్రిటన్‌లలో ఉన్న రిటైల్, ఇంజనీరింగ్ విభాగాల ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది.