Pakistan Gurdwara Demolition, India strongly condemned the demolition of the 125-year-old Gurdwara Sri Guru Singh Sabha Sahib in Pakistan's Punjab, demanding immediate investigation and restoration. పాకిస్థాన్లో 125 ఏళ్ల నాటి చారిత్రాత్మక గురుద్వారా కూల్చివేతపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే విచారణ జరిపి, పునర్నిర్మించాలని డిమాండ్ చేసింది.