telangana cheyutha pensions: Telangana government extends Cheyutha pension application scrutiny till month-end and eases verification certificate rules. New pensions for 2.5 lakh beneficiaries expected from Dasara.తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం దరఖాస్తుల పరిశీలనను నెలాఖరు వరకు పొడిగించి, ధ్రువీకరణ పత్రాల జారీకి సడలింపులు ఇచ్చింది. 2.5 లక్షల మందికి దసరా నుంచి కొత్త పెన్షన్లు.