కొడుక్కి పవర్‌ఫుల్ పేరు పెట్టిన వరుణ్ తేజ్, లావణ్య.. హనుమాన్‌ని గుర్తు చేసేలా..

2 months ago 3
ARTICLE AD
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ తమ కొడుక్కి ఓ పవర్‌ఫుల్ పేరు పెట్టారు. ఆ పేరును దసరా సందర్భంగా గురువారం (అక్టోబర్ 2) వరుణ్ రివీల్ చేశాడు. హనుమాన్‌ని గుర్తు చేసేలా వరుణ్ తన కొడుక్కి పేరు పెట్టడం విశేషం.
Read Entire Article