Telangana CM Revanth Reddy said he would not discuss the Konda Surekha issue as it is an internal party matter. PCC, AICC and disciplinary committee will examine it and their decisions must be followed. కొండా సురేఖ, సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ పార్టీ అంతర్గత విషయాలను చర్చించనని చెప్పారు. పీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలకు కట్టుబడాలని సూచించారు.