కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం!
1 month ago
3
ARTICLE AD
konda surekha former OSD Sumanth father attempts suicide in Warangal. He is undergoing treatment in a private hospital; family cites mental distress linked to recent controversies.మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నారా సుబ్రహ్మణ్యేశ్వరరావు వరంగల్‌లో ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.