కేంద్రంలో మళ్లీ ధర్డ్ ఫ్రంట్ ? ఇండీ కూటమిని కెలుకుతున్న డీఎంకే..! గతంలో ఏం జరిగింది ?
1 month ago
3
ARTICLE AD
Third front speculation grows as DMK MP Kanimozhi meets regional leaders including Mamata Banerjee and Uddhav Thackeray ahead of the 2029 polls.మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ వంటి ప్రాంతీయ నాయకులతో డీఎంకే ఎంపీ కనిమొళి భేటీ అవుతుండటంతో కేంద్రంలో మరోసారి తృతీయ కూటమికి సంబంధించిన ఊహాగానాలు ఊపందుకున్నాయి.