కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు ముందే జీతాలు, పెన్షన్లు..! బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్..!
1 month ago
3
ARTICLE AD
Central Government employees and pensioners will receive their September salary and pension on September 25, ahead of the proposed nationwide bank strike.ఈ నెలాఖరులో బ్యాంకుల సమ్మె కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేపే జీతాలు, పెన్షన్లు చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది.