కెరీర్ కోసం గోల్డ్ మైన్ కోల్పోయిన న‌టి

2 months ago 3
ARTICLE AD

హీరోలతో డేటింగ్ చేయడం కొత్త కాదు. ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడితోను ప్రేమలో డ్డానని స్వయంగా అంగీకరించింది థానాయిక‌. అంతేకాదు.. 50 సులోను లో గం సున్న కుర్రాళ్లు కు లైనేస్తున్నారని, డేటింగ్ కి పిలుస్తున్నారని బోల్డ్ గా చెబుతోంది. చాలామంది కుభేరులు ను పెళ్లాడేందుకు ప్రపోజ్ చేసారని కానీ సును దోచుకునేవాడి కోసం వెతుకుతున్నానని చెబుతోంది.

 

యాభై దాటినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అన్న ప్రశ్నకు మాధానంగా ఇలాంటివి చాలా చెప్పుకొచ్చింది. ఇన్నేళ్లలో తనను చాలా మంది ప్రేమించారని, ప్రపోజ్ చేసారని కానీ తాను మాత్రం పెళ్లికి నో చెప్పానని కూడా చెప్పింది. క్షిణ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడు ని ప్రేమించాడని, పెళ్లికి కూడా ప్రపోజ్ చేసాడని తాజా పాడ్ కాస్ట్ లో గుర్తు చేసుకుంది. అయితే పెళ్లి ర్వాత టించకూడని కండిషన్ పెట్టాడు. అందువల్ల అతడిని దిలేసి కేవలం నా కెరీర్ గురించే ఆలోచించానని కూడా బోల్డ్ గా చెప్పింది. ఇదంతా టిగా కెరీర్ ప్రారంభం కాక మునుపటి వ్యహారాలు. బోల్డ్ బ్యూటీ అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను లు చిత్రాల్లో టించింది. న్ ల్యాణ్‌, హేష్ లాంటి స్టార్ల అవకాశాలు అందుకుంది. కానీ ఇటీవలి కాలంలో కెరీర్ రంగా చాలా ట్రబుల్స్ ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఒక్క ఛాన్స్ ప్లీజ్! అనాల్సిన స్థితికి దిగజారింది.

Read Entire Article