Political Fight Between TDP and Janasena over Ration Shops in Adoni.గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించాయి. అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఉంటేనే జగన్‌ను ఓడించగలవని, విడిపోతే గెలుపు జగన్‌దే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.