ARTICLE AD
కన్నడ కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు విడుదలై సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ బాక్సాఫీసు ని దున్నేస్తుంది. మూడు రోజులు తిరిగేలోపే కాంతార 1... 233 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా కొల్లగొట్టినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో ప్రకటించారు.
ఏరియా కలక్షన్స్
👉Nizam: 13.37Cr
👉Ceeded: 4.80Cr
👉UA: 4.13Cr
👉East: 1.75Cr
👉West: 1.15Cr
👉Guntur: 1.76Cr
👉Krishna: 2.17Cr
👉Nellore: 95L
Total Collections – 30.08CR(45.35CR~ Gross)
👉Karnataka- 57.65Cr
👉Telugu States – 45.35Cr
👉Tamilnadu – 17.55Cr
👉Kerala – 16.30Cr
👉Hindi+ROI – 58.50Cr
👉Overseas – 37.70Cr~….(Approx)
Total WW Collections: 233.05CR~ Gross(115.50CR~ Share)

2 months ago
3