ఏపీలో పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్- 1.36 లక్షల పోలింగ్ కేంద్రాల ఖరారు..!
1 month ago
3
ARTICLE AD
AP SEC has proposed 1.36 lakh polling stations for elections across 1.33 lakh wards in 13,278 gram panchayats in Andhra Pradesh.ఆంధ్రప్రదేశ్లోని 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 1.33 లక్షల వార్డులలో జరగబోయే ఎన్నికల కోసం, 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ ఎస్ఈసీ ప్రతిపాదించారు.