The AP Govt amended VRO service rules, allowing existing VRAs conditional appointment as VRO Grade-II with five years to earn a bachelor's degree.ఏపీ ప్రభుత్వం వీఆర్ఓ సర్వీస్ రూల్స్ లో కీలక మార్పు చేసింది. దీని ప్రకారం వీఆర్ఏలు ఇకపై వీఆర్వోవో గ్రేడ్ 2గా ప్రమోషన్ పొందాలంటే బ్యాచిలర్ డిగ్రీ కోసం ఐదేళ్ల గడువు ఇచ్చింది.