ఏపీకి సినీ ఇండస్ట్రీ-నాగవంశీ హాట్ కామెంట్స్

11 months ago 8
ARTICLE AD

పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు, ఏపీకి సినీ ఇండస్ట్రీ అంటూ గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైరలవుతుండగా.. ఈరోజు డాకు మహారాజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ నాగవంశీ హాట్ కామెంట్స్ చేసారు. 

చంద్రబాబుగారిని, పవన్‌గారిని కలుద్దామని ఎవరూ చెప్పలేదు

నేను డబ్బు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నా.. ఏపీకి వెళ్లి ఏం చేస్తాను?

పవన్‌గారు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తామని మాతో ఫస్ట్ మీటింగ్‌లోనే చెప్పారు

ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నాం.

అంతేకాకుండా ఇంకా నాగవంశీ.. సంక్రాంతి సినిమాలకు పెయిడ్‌ ప్రీమియర్స్ అవసరం లేదు

తెల్లవారుజామున 4.30కి సినిమా పడితే చాలు..

ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అమెరికాలో ఉన్నారు

ఆయన వచ్చాక.. ముందు ఆయన సినిమా ఉంది... ఏం తేలుస్తారో చూద్దాం

సీఎంగారు చెప్పేశారు... ఓకే!

దిల్‌రాజుగారు హైదరాబాద్‌ వచ్చాక అందరూ కలిసి డిసైడ్‌ చేసి మాట్లాడుతాం అంటూ నాగవంశీ కామెంట్స్ చేశారు. 

Read Entire Article