Railway news: Good news from the Centre for AP. CM Chandrababu Naidu thanks Centre for approving 3rd & 4th railway lines on Renigunta-Arakkonam route covering 46 km in Tirupati and Chittoor districts at Rs 1,157 crore. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 46 కిమీ మేర రేణిగుంట-అరక్కోణం రైల్వే మార్గంలో 3, 4వ లైన్లకు కేంద్రం ఆమోదం. రూ.1,157 కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు.