ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు..! కేంద్రం ఉత్తర్వులు జారీ..!
1 week ago
2
ARTICLE AD
AP Chief Secretary G Sai Prasad, a 1991-batch IAS officer, has received a six-month extension from the Centre, from December 1, 2026, to May 31, 2027. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.